
Sanju Samson 97: Kohli రికార్డు బ్రేక్ చేసిన సంజూ
T20 World Cup 2026 Super 8లో IND vs WI మ్యాచ్‌లో Sanju Samson 97* sensational innings తో Team India ను Semi Final కు చేర్చాడు.Eden Gardens, Kolkata వేదికగా జరిగిన ఈ virtual quarter final లో 196 runs భారీ టార్గెట్ ను ఛేజ్ చేస్తూ సంజూ ఒంటిచేత్తో మ్యాచ్‌ను ముగించాడు. 50 బంతుల్లో 12 fours, 4 sixes తో unbeaten 97 runs సాధించి T20 World Cup chasing లో India తరఫున highest individual score నమోదు చేశాడు. ఈ క్రమంలో Virat Kohli పేరిట ఉన్న 82 runs record ను break చేశాడు.