Sanju Samson 97 Secret: రోహిత్, కోహ్లీ స్ఫూర్తితో మాస్ ఇన్నింగ్స్

Share this Video

T20 World Cup 2026లో IND vs WI మ్యాచ్‌లో Sanju Samson 97* మాస్ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం బయటపడింది. Eden Gardens లో 196 runs target ను ఛేజ్ చేస్తూ West Indies బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించిన సంజూ… తన విజయానికి Rohit Sharma, Virat Kohli స్ఫూర్తే కారణమని చెప్పాడు.