పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ

Share this Video

ప్రముఖ సంస్కృత, తెలుగు కవి డాక్టర్ మడుగుల నాగఫణి శర్మ అవధాన కళను పునరుద్ధరించి, విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందించారు. 2025 సంవత్సరానికి గాను ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. డాక్టర్ నాగఫణి శర్మ అవధాన కళలో చేసిన సేవలు, రచనల ద్వారా తెలుగు, సంస్కృత సాహిత్యానికి అమూల్యమైన సేవలు అందించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

Related Video