Pahalgam Attack: పాక్‌ ను చావుదెబ్బ కొట్టిన భారత్‌..

Share this Video

జమ్మూలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌కు జీవనాడిగా ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల పాక్ వ్యవసాయం, తాగునీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తిపై భారీ ప్రభావం పడనుంది. పాక్‌కి ఇలాంటి చేదు అనుభవం మొదటిసారి కావడం ఇదే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video