
Mansion House Mallesh Movie: బిత్తిరి సత్తి పంచులు.. టీంమొత్తం నవ్వులే నవ్వులు
MANSION HOUSE MALLESH మూవీ టీమ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యాంకర్ బిత్తిరి సత్తి హోస్ట్ చేశారు. సినిమా విశేషాలు, షూటింగ్ అనుభవాలు, పాత్రల గురించి ఆసక్తికర విషయాలు మరియు సరదా సంఘటనలు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.