video News:విశాఖను ముంచెత్తిన జనసైన్యం.. ఏరియల్ వ్యూ

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన లాంగ్‌మార్చ్‌తో విశాఖనగరం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. భారీగా అభిమానులు కార్యకర్తలు రావడంతో రోడ్లు జనసంద్రాన్ని తలపించాయి. 

Share this Video

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన లాంగ్‌మార్చ్‌తో విశాఖనగరం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. భారీగా అభిమానులు కార్యకర్తలు రావడంతో రోడ్లు జనసంద్రాన్ని తలపించాయి. వాక్ చేయడానికి వచ్చిన పవన్‌పై అభిమానులు తాకిడి ఎక్కువ కావడంతో ఆయన రెస్ట్ తీసుకున్నారు. చివరికి కారులో అభిమానులకు, ప్రజలకు పవన్ కల్యాణ్ అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. జనసేన పార్టీ లాంగ్ మార్చ్ విహంగ వీక్షణం

Related Video