Asianet News TeluguAsianet News Telugu

ఓల్డ్ మంక్ గులాబ్ జామ్... మందుబాబులకు మత్తెక్కిస్తున్న క్రేజీ కాంబినేషన్

గులాబ్ జామ్, ఆల్కహాల్ ప్రియులకోసం ఇప్పుడో కొత్త రకం కాంబినేషన్ రెడీ అయ్యింది. అదే ఓల్డ్ మంక్ లో ముంచిన గులాబ్ జామూన్లు. వినడానికి ఈ కాంబినేషన్ కాస్త విచిత్రంగా అనిపించినా... ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.