
సాయి కళ్ళలో చాల రోజులకి ఆనందం చూశా: Thanikella Bharani Response on Shambhala
శంభాల సినిమా స్పెషల్ షో సందర్భంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి స్పందన ప్రేక్షకులను ఆలోచింపజేసింది. సినిమా సందేశం, కథా నేపథ్యం, నటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.