
ఆ సినిమాలో నటించకపోతే నేను స్టార్ అయ్యేవాడిని కాదు: Babu Mohan on Brahmanandam
తెలుగు సినిమా పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా నిలిచిన బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నటుడు బాబు మోహన్ భావోద్వేగంగా మాట్లాడారు. “ఆ సినిమాలో నేను నటించకపోతే నేను స్టార్ అయ్యేవాడిని కాదు” అంటూ బ్రహ్మానందం తన కెరీర్‌పై చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు.