
Ashika Ranganath Speech: 2సంవత్సరాల తర్వాత నాకు బ్లాక్బస్టర్ వచ్చింది
రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత తనకు బ్లాక్బస్టర్ సినిమా రావడం ఎంతో ఆనందంగా ఉందని నటి ఆశికా రంగనాథ్ భావోద్వేగంగా మాట్లాడారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సక్సెస్ మీట్‌లో ఆమె చేసిన ఈ స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంది.