
లిక్కర్ కేసును జగన్ మెడకు చుట్టింది ఈయనే?
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారి GVD కృష్ణమోహన్ రెడ్డి రాజ్ కేశిరెడ్డికి మద్దతు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ స్కామ్ కేసు కాస్త ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకుంటోంది.