పాలమ్మిన, పూలమ్మిన.. మల్లారెడ్డి డైలాగ్స్ చెప్పిన రౌడీ హీరో | Vijay Devarakonda | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 20, 2025, 3:00 PM IST

హైదరాబాద్ లోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠంలో ఏకత్వ 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల తో సరదాగా ముచ్చటించారు. మల్లారెడ్డి స్టయిల్ లో డైలాగ్స్ చెప్పి అలరించారు.

Video Top Stories