అయ్యో పాపం మూగజీవాలు.. పంజాబ్ లో ఇంటిపై పాక్ డ్రోన్ల దాడి

Share this Video

భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతోంది. భారత్ లో ప్రజల నివాస ప్రాంతాలపై పాక్ డ్రోన్లతో దాడికి పాల్పడుతోంది. పంజాబ్‌లోని అనేక ప్రాంతాల్లో దాడులు చేసింది.

Related Video