Gold Rate Today:అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో బంగారంపై ఎఫెక్ట్

Share this Video

బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరగడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన పెరిగింది. గత రెండు రోజులుగా తగ్గుతూ ఊరట ఇచ్చిన పసిడి ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశాలపై ఊహాగానాలు, Federal Reserve వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చన్న సంకేతాలు, అలాగే పలు దేశాలపై సుంకాల ప్రకటనలు — ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి పెంచాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు సేఫ్ హేవెన్‌గా బంగారం వైపు మళ్లుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video