
Single Movie: హైదరాబాద్ థియేటర్లలో శ్రీవిష్ణు సింగిల్ టీం
హీరో శ్రీ విష్ణు నటించిన సమ్మర్ బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్ సింగిల్ మూవీ థియేటర్లలో విడుదలై అలరిస్తోంది. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు, ఇతర టీం థియేటర్‌లో ఫ్యాన్స్‌తో పాటు మూవీ చూసి సందడి చేశారు.