
మేడం టుస్సాడ్స్ లో మెగా మానియా
మేడమ్ టుస్సాడ్స్ లో అరుదైన గౌరవం పొందారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఆ అరుదైన అవకాశం రామ్ చరణ్ కే దక్కడం మరో విశేషం. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఆవిష్కృతమైంది. ఇందులో విశేషం ఏంటని అంటే.. చరణ్ తో పాటు ఆయన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు.