తేజస్పై మోదీ రైడ్ | PM Narendra Modi ride Tejas Aircraft | Asianet News Telugu
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ రక్షణలో భారత వైమానిక దళం శక్తిని చాటి చెప్పేందుకు ఈ ప్రయాణాన్ని మోదీ అప్పట్లో చేపట్టారు.