అన్నిటికీ పాకిస్తానే జవాబుదారు.. ఉల్లంఘనలపై విక్రమ్ మిస్రీ రియాక్షన్ | Ind Vs Pak | Asianet Telugu

Share this Video

శాంతి ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ము ప్రాంతంపై డ్రోన్లతో పాక్ దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, అన్ని ఉల్లంఘనలకు పాకిస్తానే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Video