మన విమానాలు ఎగరకుండా పాక్ గగనతలంపై నిషేధం.. ఎవ‌రికి న‌ష్టం?

Share this Video

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన భారత్ నిర్ణయానికి ప్రతీకారంగా పాకిస్తాన్ భారతీయ విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. కానీ, ఈ చర్య వాస్తవానికి ఎవరికి ఎక్కువ నష్టం? భారతీయ విమానయాన రంగానికి ఏమాత్రం ప్రభావం? పాక్‌కు ఎదురయ్యే ఆర్థిక నష్టం ఎంత? ఈ వీడియోలో చూసేయండి.

Related Video