
అమరావతిలో మోదీ.. అదిరిపోయేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని సందర్శించి.. రూ. 49,040 కోట్ల విలువైన రాజధాని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కారం చేశారు.