)
తారలు దిగివచ్చిన వేళ.. హైదరాబాద్ లో గ్రాండ్ గా మిస్ వరల్డ్ అందాల పోటీలు | Asianet News Telugu
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 అందాల భామలకు ఘన స్వాగతం లభించింది. 109 దేశాల నుంచి వచ్చిన మిస్ వరల్డ్ పోటీదారులను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం లభించింది. అనంతరం ప్రసిద్ధ చౌమహల్లా పాలస్ లో మిస్ వరల్డ్ పోటీదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. సినీ తారలు, ప్రముఖులు పాల్గొన్నారు.