స్వపక్షం నుంచే మంత్రికి వ్యతిరేకత.. సాలూరులో ఏం జరుగుతోంది? | Gummadi SandhyaRani | Asianet Telugu

Galam Venkata Rao | Updated : May 16 2025, 10:06 AM
Share this Video

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంద్యారాణిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, శాఖలపై పూర్తిగా నియంత్రణ లేదంటూ పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె మంత్రి పదవి ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related Video