కేదారనాథ్ యాత్ర ప్రారంభం | Panchmukhi Doli Departs for Kedarnath | Asianet News Telugu
ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ నుంచి శ్రీ బాబా కేదారనాథ్ పంచముఖి డోలీ కేదారనాథ్ ధామ్‌కు బయలుదేరింది. మే 2న ఉదయం 7 గంటలకు కేదారనాథ్ ధామ్ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేసి డోలీ ఉత్సవం నిర్వహించారు.