
కళా వెంకట్రావు కథ ముగుస్తుందా? చీపురుపల్లిలో నెక్స్ట్ ఎవరు?
టీడీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు రాజకీయాల్లో నుంచి క్రమంగా తప్పుకుంటున్నారా? ఒకప్పుడు పార్టీకి కేంద్ర బిందువుగా ఉన్న ఆయన ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లోనూ, ప్రభుత్వంలోనూ అంతగా కనిపించడంలేదు. ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో కూడా ఇది ఆయన చివరి రాజకీయ పర్యాయం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీకి ఆయన దూరంగా ఉండటం అసంతృప్తికి సంకేతమా? పూర్తి విశ్లేషణ కోసం వీడియోను తప్పక చూడండి.