గర్జించిన భారత సైన్యం.. పోస్టులు వదిలేసి ఉగ్ర మూక పరార్ | Operation Sindoor | Asianet News Telugu

Galam Venkata Rao | Updated : May 18 2025, 10:04 PM
Share this Video

పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ విడుదల చేసిన తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 18న విడుదలైన ఈ వీడియోలో ఆపరేషన్‌కు సంబంధించిన సైనికుల అనుభవాలు, మాటలు చూపించారు.పహల్గాం దాడి తర్వాత ప్రారంభమైన ఈ ఆపరేషన్ గురించి జవాన్లు మాట్లాడుతూ, పాకిస్తాన్ ఆర్మీ పికెట్లను ధ్వంసం చేశామని.. దాంతో వాళ్లు (ఉగ్రవాదులు) తమ పోస్టులు వదిలేసి పారిపోయారని వెల్లడించారు.

Related Video