దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం.. ఆ ఘనత తెలుగుదేశందే: CM చంద్రబాబు | Asianet News Telugu
దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం మన రాష్ట్రంలోనే జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు.