
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో KCR స్పీచ్
ఓరుగల్లు గడ్డపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25 సంవత్సరాల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. గులాబీ దళం కదిలి రాగా.. ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది BRS సైన్యంతో ఎల్కతుర్తి దారులు గులాబీమయం అయ్యాయి. గులాబీ బాస్ కేసీఆర్ దాదాపు గంటసేపు తనదైన శైలిలో ప్రసంగించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్ పాలనలో తప్పులను ఎత్తి చూపారు.