Ayodhya: అయోధ్య బాలరాముని సన్నిధిలో సంధ్యా హారతి

Share this Video

Ayodhya: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీ బాలరాముడు నిత్యం విశేష పూజలు అందుకుంటున్నారు. నిత్య పూజల్లో సాయంత్రం వేళ సమర్పించే సంధ్యా హారతి చాలా ప్రత్యేకం. సరయు ఘాట్ వద్ద అర్చకులు వేదోక్తంగా సంధ్యా హారతి సమర్పిస్తారు. ఈ హారతిని తిలకించి భక్తులు తన్మయత్వం పొందుతారు. అటు, యూపీ ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కుంభమేళాలో పాల్గొని.. అయోధ్యను సందర్శిస్తున్నారు. రాముడిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు.

Related Video