జగనన్న దారిలోనే రాజన్న రాజ్యం కోసం షర్మిల పయనం
2023 ఎన్నికల మీద పూర్తిస్థాయిలో దృష్టిసారించిన షర్మిల ఎన్నికల్లో అనుసరించబోయే స్ట్రాటజీ విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టుగా అవగతమవుతుంది.
2023 ఎన్నికల మీద పూర్తిస్థాయిలో దృష్టిసారించిన షర్మిల ఎన్నికల్లో అనుసరించబోయే స్ట్రాటజీ విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టుగా అవగతమవుతుంది. విషయానికి వస్తే అన్న జగన్ మోహన్ రెడ్డి స్ట్రాటజీని ఫాలో అయి విజయం సాధించాలని అనుకుంటున్నారట.