
Shambala Success
శంభాల సినిమా సక్సెస్ మీట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సాయికుమార్ సోదరుడు రవిశంకర్. ఆది సాయికుమార్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, “వాడు చాలా సాఫ్ట్… నేనె డ్రాప్ చేసేవాడ్ని” అంటూ సరదాగా, భావోద్వేగంగా స్పందించారు.ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్నవారిని ఆకట్టుకున్నాయి.