
Shambala Movie Success Meet
శంభాల సినిమా ఘన విజయంతో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అన్నపూర్ణ గారు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. “వాళ్లు ఒప్పుకున్నా వీళ్లు ఒప్పుకోరు” అంటూ మీడియాపై చేసిన చురకలు సభలో ఆసక్తిని రేపాయి. ఈ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.