Anil Ravipudi Pressmeet: ప్రభాస్ ఇచ్చిన స్టేట్మెంట్ కి హ్యాట్సాఫ్: అనిల్ రావిపూడి

Share this Video

సీనియర్స్ తర్వాతే మేము అని ప్రభాస్ చేసిన స్టేట్మెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పవచ్చని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ఫ్యాన్ ఇండియా రేంజ్ ఉన్న స్టార్ ఇలా మాట్లాడటం మామూలు విషయం కాదన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం, తాను చదువుకున్న కాలేజీలో సాంగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

Related Video