విడాకులు పొందాలంటే తెలుసుకోవలసిన విషయాలు
భార్య ,భర్తలు రెండు సంవత్సరాలు విడిగా ఉంటె విడాకులు వస్తాయా
భార్య ,భర్తలు రెండు సంవత్సరాలు విడిగా ఉంటె విడాకులు వస్తాయా, ఎలాంటి రుజువులు చూపాలి , ఎన్ని రోజులు పడుతుంది విడాకులు రావడానికి అనేది అడ్వొకేట్ నాగేశ్వరావు Dlf law expert ఈ వీడియోలో వివరించాడు తెలుసుకోండి .