లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను అందచేసిన రామగుండం ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలోని 40 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను రామగుండం ఎమ్మెల్యే చందర్ అందజేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలోని 40 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను రామగుండం ఎమ్మెల్యే చందర్ అందజేశారు.పెదింట్లో ఆడపిల్ల పుడితే పెను భారం కాకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని అన్నారు.