నిరుపేదల కష్టానికి అండగా నిలిచిన స్ట్రీట్ కాస్ సంస్థ
స్ట్రీట్ కాస్ అనే NGO సంస్థ 11 సంవత్సరాలుగా హైదరాబాద్ లో సేవలు అందిస్తుంది .
స్ట్రీట్ కాస్ అనే NGO సంస్థ 11 సంవత్సరాలుగా హైదరాబాద్ లో సేవలు అందిస్తుంది .కోవిడ్ 19 యొక్క వ్యాప్తి, లాక్డౌన్ నిరుపేదలపై విపరీతమైన ప్రభావాన్నిచూపడంతో వారికి సహాయపడటానికి ,వారికి అవసరమైన వాటిని అందించడానికి చొరవ తీసుకుంది. అనాథాశ్రమాలు, వృద్ధాప్య గృహాలు, రోజువారీ కూలీ కార్మికుల కు కావలసిన నిత్యావసర వస్తువులను అందించింది . ఇ సంస్థ covid -19 కి సంబంధించిన 70 ప్రాజెక్ట్స్ గాను ఎనిమిది లక్షల వరకు సహాయం చేసింది