ఎమ్మెల్సీ కవిత పర్యటనలో బిఆర్ఎస్ నాయకుడికి గుండెపోటు ... చికిత్స పొందుతూ మృతి

జగిత్యాల పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో నృత్యాలు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు గురైన BRS మహిళ బండారి రజని కౌన్సిలర్ భర్త బండారి నరేందర్.హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన BRS నాయకులు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన నాయకుడు . 

Share this Video

Related Video