ఎన్టీఆర్ మరణించాక ఆయన ఆత్మతో నేను మాట్లాడా ... ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే మళ్లీ పుడతాను అన్నారు .. లక్ష్మీపార్
ఎన్టీఆర్ చనిపోయినప్పుడు తాను ఆయన ఆత్మతో మాట్లాడానని వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి తెలిపారు.
ఎన్టీఆర్ చనిపోయినప్పుడు తాను ఆయన ఆత్మతో మాట్లాడానని వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నా. NTR చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని ఆమె అన్నారు.