హిందువులను విడగొట్టేలా రేవంత్ వ్యాఖ్యలు: MP Dharmapuri Arvind | Modi Caste | Asianet News Telugu
ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. మోదీ బీసీయో కాదో సీఎం రేవంత్ రెడ్డికి తెలుసని... హిందువులను విడగొట్టేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.