Asianet News TeluguAsianet News Telugu

సొంత పార్టీ పెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి !?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నాడా? 

Aug 26, 2020, 11:57 AM IST

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నాడా? కాంగ్రెస్ తీరుపై అసంతృప్తితో ఉన్నాడా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా జోరుగా అడుగులు వేస్తున్నట్టుగ సమాచారం. కాంగ్రెసు పార్టీలో ముందుకు సాగడానికి ఏ మాత్రం వెసులుబాటు లేకపోవడం ఆయనను ఇబ్బంది పెడుతున్నట్లు చెబుతున్నారు.