userpic
user icon

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రారంభించే రైతు వేదికను పరిశీలించిన మంత్రులు

Chaitanya Kiran  | Published: Oct 30, 2020, 4:15 PM IST

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు రేపు 31 వ తేదీన జనగామ జిల్లా, కొడకండ్ల లో ప్రారంభించనున్న రైతు వేదిక, ప్రకృతి వనం పనులను పర్యవేక్షించిన మంత్రులు . సీఎం కేసీఆర్ గారు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న సభాస్థలి పనులను పరిశీలించిన మంత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, శ్రీ ఎల్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, పూర్వ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి గారు, స్థానిక నేతలు అధికారులు.
 

Read More

Video Top Stories

Must See