కారు బీభత్సం: అనంతలోకాలకు ప్రేయసీప్రియులు (వీడియో)
విజయవాడ జాతీయ రహాదారి చౌటుప్పల్ వద్దా కారు బీభత్సం సృష్టించింది.
విజయవాడ జాతీయ రహాదారి చౌటుప్పల్ వద్దా కారు బీభత్సం సృష్టించింది. స్కూటి పై వెళ్తున్న ఇద్దరు ప్రేమికులను కారు ఢీకొట్టింది. ప్రమాదంలొ యువతి అక్కడికక్కడే మరణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. కారు ఢీ కొనడంతో ప్రేమికులు ప్రయాణిస్తున్న స్కూటీ పూర్తి కాలిపోయింది. ప్రేమి వివాహం చేసుకునేందుకు కొండగట్టుకు వెళ్తుండగా ప్రేమ జంట అనంతలోకాలకు వెళ్లిపోయింది.