వీడు మనిషేనా.. టెక్కీపై శాడిస్టు భర్త దాడి (వీడియో)
పైలట్ మొగుడి పైశాచికత్వానికి బలైన లేడీ టెక్కి లావణ్య లహరి కేసులో ఓ సీసీ టీవీ ఫుటేజ్ కలకలం రేపుతోంది.
పైలట్ మొగుడి పైశాచికత్వానికి బలైన లేడీ టెక్కి లావణ్య లహరి కేసులో ఓ సీసీ టీవీ ఫుటేజ్ కలకలం రేపుతోంది. లావణ్యను పైలట్ భర్త వెంకటేశ్వర్‌రావు మీదపడి దారుణంగా కొడుతున్న వీడియో బైటపడింది. దీంతో లావణ్యను ఏ స్థాయిలో టార్చర్ పెట్టేవాడో అర్థమవుతుంది. శారీరకంగానే కాకుండా, మానసికంగానూ ఎంతో వేధించేవాడని లావణ్య తన సూసైడ్ వీడియోలో చెప్పింది. వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను హింసిస్తున్నాడని ఆవేదన చెందింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భర్త దాష్టీకం.. టెక్కీ లావణ్య చివరి మాటల సెల్ఫీ వీడియో...
లేడీ టెక్కీ ఆత్మహత్య: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత... (వీడియో)
లేడీ టెక్కీ ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు: నగ్నంగా అమ్మాయిల ముందు భర్త...