తెలంగాణ వర్షాల ఎఫెక్ట్ : కుప్ప కూలిన సర్వాయి పాపన్న కోట.. (వీడియో)
గోల్కొండ కోటను జయించిన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన 350 ఏళ్ల నాటి కోట కుప్పకూలింది
గోల్కొండ కోటను జయించిన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన 350 ఏళ్ల నాటి కోట కుప్పకూలింది. పాపన్న స్వస్థలం అయిన జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాశాపూర్ గ్రామంలోని కోట ఇటీవలి వర్షాలకు బీటలు వారింది. గురువారం ఉదయం కూలి పోయింది. అదృష్ట వశాత్తూ ఎవరికి ప్రమాదం జరగలేదు