
సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar
సీపీ సజ్జనార్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. “సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా పక్షపాతం చూపుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.