ఫిబ్రవరి నుండి 70వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు: మంత్రి నిరంజన్ రెడ్డి
వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు
వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు 1,57,272 ఉద్యోగాల భర్తీ చేసినట్లు... ఫిబ్రవరి నుంచి మరో 70వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయనున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే ఐటీ మంత్రి టీఆర్ కృషివల్ల 7 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు.