వరకట్నం వేదింపులు కేసులో చట్టం చెప్పే వివరాలు
అత్త వారింట్లో ఒక మహిళా శారీరకంగా , మానసికంగా హింసకు గురైనప్పుడు ఏమిచేయాలి .
అత్త వారింట్లో ఒక మహిళా శారీరకంగా , మానసికంగా హింసకు గురైనప్పుడు ఏమిచేయాలి . భరించలేని స్థితిలో సెక్షన్ 498a ఎలా ఉపయోగ పడుతుంది అనే వివరాలు అడ్వకేట్ శ్రీనివాస్ గారు ఈ వీడియోలో వివరించారు .