CM రేవంత్‌రెడ్డిపై అసభ్య పోస్టులు.. BRS నుంచి నిధులు: సైబర్ క్రైమ్ పోలీసులు | Asianet Telugu
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యకర వీడియోల విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిని చులకన చేసేందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులు వీడియోలు పోస్టు చేస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. పూర్తి వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.