కరీంనగర్‌లో రిపబ్లిక్ డే వేడుకలు: జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
71వ గణతంత్ర వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి.
71వ గణతంత్ర వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.