కేసీఆర్ వ్యూహం: సోనియా ఆఫర్ ప్రశాంత్ కిశోర్ నో చెప్పడంలోని మర్మం ఇదే...

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెసులో చేరుతాడంటూ కొద్ది రోజులుగా చర్చలు జరిగాయి. 

Share this Video

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెసులో చేరుతాడంటూ కొద్ది రోజులుగా చర్చలు జరిగాయి. జాతీయ స్థాయి మీడియాలో ముమ్మరంగా వార్తలు వచ్చాయి. అయితే చివరకు ప్రశాంత్ కిశోర్ తాను కాంగ్రెసులో చేరడం లేదని ప్రకటించారు. ఆ రకంగా ఆయన సోనియా గాంధీ ఆఫర్ ను తిరస్కరించినట్లు చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడానికి అవసరమైన దారిని ఏర్పాటు చేసిందా అనే ప్రచారం కూడా సాగుతోంది. సోనియా ఆఫర్ ను ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కు అనుకూలమైన వాతావరణం కోసం ఇదంతా జరిగిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

Related Video