First Sunrise of 2026: కన్యాకుమారి లో 2026 మొదటి సూర్యోదయం

Share this Video

2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కన్యాకుమారి నుంచి కనిపించిన తొలి సూర్యోదయం అద్భుతంగా అలరించింది. భారతదేశంలో మొదటగా సూర్యుడు ఉదయించే ప్రాంతంగా పేరొందిన తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో నూతన సంవత్సర ఉదయం ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related Video